ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వైద్యవిద్య డైరెక్టర్ పరిధిలోని ఈఎన్టీ విభాగాల మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు (ఈఎన్‌టీ), మరో మూడు స్పీచ్ పాథాలజిస్టుల భర్తీకి ఆర్థికశాఖ జనవరి 30న అనుమతించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుందని, మెడికల్ బోర్డు వెబ్‌సైట్‌లో ఇతర వివరాలు ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.