• facebook
  • whatsapp
  • telegram

EAMCET Seats: క్రీడా విద్యార్థులకు చివరి విడతలో ఎంసెట్‌ సీట్లు 

క్రీడా, ఎన్‌సీసీ కోటా విద్యార్థులకు చివరి విడతలోనే సీట్లు కేటాయిస్తామని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ(శాట్స్‌), ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ నుంచి ప్రాధాన్యాలు అందిన తర్వాత చివరి విడతలో సీట్లు ఇస్తామన్నారు. ఆ కోటా విద్యార్థులు చివరివిడతలో ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.

Posted Date : 19-09-2021