• facebook
  • whatsapp
  • telegram

SSC SPE 2020 Results: ఎస్‌ఎస్‌సీ ఎస్‌పీఈ 2021 ఫలితాలు విడుదల

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన సెలెక్షన్‌ పోస్ట్‌ ఎగ్జామినేషన్‌-2021(ఫేజ్‌-IX) ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్‌ఎస్‌సీ) డిసెంబర్‌ 8న విడుదల చేసింది. మొత్తం 1,311 ఖాళీలకు గాను ఈ పరీక్షలు మార్చిలో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఎస్‌ఎస్‌సీ ఆధ్వర్యంలో నిర్వహంచిన విషయం తెలిసిందే. ఇది వరకే విడుదల చేసిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఫలితాలకు అదనంగా వీటిని వెల్లడించింది. మెట్రిక్యులేషన్‌, హయ్యర్‌ సెకండరీ, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ పోస్టుల వారీగా ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఎంపికైన అభ్యర్థులు తదుపరి దశలకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది.

 

ఫలితాలు
 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.