• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీ ప్రారంభం 

 

ఈనాడు, హైదరాబాద్‌: జయశంకర్‌ వర్సిటీ పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌.. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబరు 20న కౌన్సిలింగ్‌ ప్రారంభమైంది. పాలిసెట్‌లో 11వ ర్యాంకు పొందిన శ్రీనివాస్, 61వ ర్యాంకు పొందిన ప్రియాంకలు తొలి రెండు సీట్లను నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెంలో గల వ్యవసాయ పాలిటెక్నిక్‌లో తీసుకున్నారని వర్సిటీ రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ చెప్పారు. 
 

Posted Date : 20-09-2021