• facebook
  • whatsapp
  • telegram

SVU Results: ఎస్వీయూ పరిధిలో పలు కోర్సుల పరీక్ష ఫలితాలు విడుదల 

తిరుపతి(ఎస్వీయూ): శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో పలు పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ఆచార్య సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీపీఈడీ మూడో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు, బీఫార్మసీకి సంబంధించిన 6,7 సెమిస్టర్‌ల పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు వివరించారు. ఫలితాలను manabadi.com లో పొందిపర్చినట్లు చెప్పారు.

http://www.results.manabadi.co.in/2021/sri-venkateswara-university-bpharmacy-4th-year-1st-sem-march-2021-exam-results-25102021.htm

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

వీఎంఎంసీ-న్యూదిల్లీలో సీనియర్‌ రెసిడెంట్లు

ఆర్‌సీఐలో డీఈడీ ప్రవేశాలు

ఏపీపీఎస్సీ - 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?

ఉద్యోగ వేటకు పదును ఇలా!

Posted Date : 26-10-2021