• facebook
  • whatsapp
  • telegram

Results: ఎస్వీయూ ఎంబీఏ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

తిరుపతి(ఎస్వీయూ): శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీఏ రెండో సెమిస్టర్‌(సీబీసీఎస్‌-నాన్‌ సీబీసీఎస్‌) పరీక్ష ఫలితాలు అక్టోబరు 19న విడుదలయ్యాయి. అలాగే దూరవిద్యా విభాగానికి సంబంధించి ఎంబీఏ మొదటి సంవత్సరం ఫలితాలు సైతం అధికారులు అక్టోబరు 19న విడుదల చేశారు. ఫలితాలను manabadi.com వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

 

http://www.results.manabadi.co.in/2020/sri-venkateswara-university-mba-2nd-sem-cbse-july-2019-exam-resuts-30052020.htm

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ 678 నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ ఐబీపీఎస్‌- 4135 పీఓ/ మేనేజ్‌మెంట్ ట్రెయినీలు

‣ ఎయిమ్స్‌, బీబీనగర్‌లో 63 ఖాళీలు

‣ ఇంటర్‌తో ఐటీ ఉద్యోగం!

‣ భాషలపై పట్టు.. భవితకు మెట్టు!

Posted Date : 20-10-2021