• facebook
  • whatsapp
  • telegram

SVU: ఎస్వీయూ ఎంసీఏ ఫలితాల విడుదల 

తిరుపతి(ఎస్వీ విశ్వవిద్యాలయం): శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంసీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను అక్టోబరు 27న విడుదల చేశారు. ఫలితాలను మనబడి.కామ్‌ వెబ్సైట్‌లోచూసుకోవచ్చని వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ఆచార్య సుబ్బారెడ్డి తెలిపారు.

 

http://www.results.manabadi.co.in/2021/svu-mca-cbcs-4th-sem-nov-2020-exam-results-27102021.htm

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఆర్థికానికి కొవిడ్‌ కాటు

‣ ఏసియాటిక్‌ సొసైటీలో వివిధ ఖాళీలు 

‣ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌, కేరళ సర్కిల్‌లో ఖాళీలు 

‣ బెల్‌, చెన్నైలో 73 అప్రెంటిస్‌ ఖాళీలు 

‣ డిజైన్‌ కోర్సుల్లోకి డాట్‌ దారి

Posted Date : 28-10-2021