• facebook
  • whatsapp
  • telegram

TS Group-1: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు కనీస అర్హత మార్కుల్లేవు

టీఎస్‌పీఎస్సీ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో కనీస అర్హత మార్కులు ఏమీ లేవని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్ష మెయిన్స్‌కు వడపోత మాత్రమేనని స్పష్టం చేసింది. గతంలో కేటగిరీలతో సంబంధం లేకుండా మార్కుల ఆధారంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపికలు జరిగేవని వివరించింది. ప్రస్తుత గ్రూప్‌-1లో జీవో నం.55 మేరకు మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వెల్లడించింది. ప్రతి మల్టీజోన్‌లో అందుబాటులోని ఖాళీల(రిజర్వేషన్లు పాటిస్తూ) సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని తెలిపింది.

 

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్ర‌శ్న‌ప‌త్రం, 'కీ'

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంధన సంక్షోభం ముంగిట ఐరోపా

‣ అంతర్గత ప్రజాస్వామ్యం ఎండమావి

‣ ఎన్‌సీసీతో ఆర్మీలో ఆఫీసర్‌

‣ కొత్త డిగ్రీలు ఎన్నో అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.