• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌ టాపర్లు వీళ్లే

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో టాపర్ల వివరాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌ ఖానామెట్‌కు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు నక్కా సాయిదీప్తిక (రేగిడి ఆమదాలవలస, శ్రీకాకుళం), మూడో ర్యాంకు పొలిశెట్టి కార్తికేయ (తెనాలి, గుంటూరు), నాలుగో ర్యాంకు పల్లి జలజాక్షి (సంతబొమ్మాళి, శ్రీకాకుళం), ఐదో ర్యాంకు మెండ హిమవంశీ (బలగ, శ్రీకాకుళం) దక్కించుకున్నారు. 
అగ్రికల్చర్‌ విభాగంలో.. జూటూరి నేహ (తెనాలి, గుంటూరు)కు మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు వంటకు రోహిత్‌ (కోటపాడు, విశాఖపట్నం), మూడో ర్యాంకు కల్లం తరుణ్‌కుమార్‌రెడ్డి (కొమెరపూడి, గుంటూరు), నాలుగో ర్యాంకు కొత్తపల్లి మహి అంజన్‌ (కూకట్‌పల్లి), ఐదో ర్యాంకు గుంటుపల్లి శ్రీరామ్‌ (బృందావన్‌ గార్డెన్స్‌, గుంటూరు)కు వచ్చాయి.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.