• facebook
  • whatsapp
  • telegram

TS ICET: తెలంగాణ ఐసెట్‌ 2021 ఫలితాలు విడుదల

 

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ ఫలితాల్లో 90.09 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. 

 

ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

 

తెలంగాణ ఐసెట్‌ 2021 మాక్ కౌన్సెలింగ్

 

 

 


మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

మరో మూడు ఐఐఎంల‌లో ఎంబీఏ

ఐఐటీల్లో ఎంబీఏ చేద్దామా?

Posted Date : 23-09-2021