* మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు అధికారులు డిసెంబరు 19న విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ సందేహాలు వదిలేసి పరీక్షలకు సిద్ధంకండి!
‣ సందిగ్ధతను దాటి.. సన్నద్ధత వైపు!
‣ రూ.51 లక్షల జీతంతో క్యాంపస్ ఉద్యోగం!
‣ అందరి కోసం ఆన్లైన్ లైబ్రరీ
‣ ఎలా నెగ్గాలి సివిల్స్ ఇంటర్వ్యూ?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.