• facebook
  • whatsapp
  • telegram

TS PECET: సెప్టెంబరు 2వ వారానికి పీఈసెట్‌ పోటీల వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాలతోపాటు సాంకేతిక కారణాల వల్ల ఆగ‌స్టు 22న జరగాల్సిన పీఈసెట్‌ క్రీడా పోటీలను సెప్టెంబరు 2వ వారానికి వాయిదా వేసినట్లు కన్వీనర్‌ ఆచార్య సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తుకు తుది గడువును ఆగ‌స్టు 30వరకు పొడిగించామని ఆయన పేర్కొన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.