‣ కీ: కోడ్ - ఎ కోడ్ - బి కోడ్ - సి కోడ్ - డి | |
‣ ప్రశ్నపత్రం & కీ: కోడ్ - బి | ‣ ప్రశ్నపత్రం & కీ: కోడ్ - ఎ |
తెలంగాణలో సబ్ ఇన్స్పెక్టర్ నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ప్రాథమిక రాత పరీక్ష ఆగస్టు 7న నిర్వహించింది. ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రాలతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ' అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
ఈ 'కీ'లను రూపొందించినవారు: శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిపుణుల బృందం, ఏఎం రెడ్డి, బి.విష్ణువర్ధన్‌రెడ్డి, బి.నరేశ్.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.