ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష( టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు పేపర్-1, 2 ఫలితాలను టీఎస్ టెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన పరీక్ష జరగగా, టెట్ పేపర్-1కు 3,18,506 (90.62శాతం), పేపర్-2కు 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను eenadupratibha.net, tstet.cgg.gov.in తదితర వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.