• facebook
  • whatsapp
  • telegram

TSPSC: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్ర‌శ్న‌ప‌త్రం, 'కీ'

 

ప్రిలిమినరీ పరీక్ష మాస్టర్‌ పశ్నపత్రం & కీ 

-----------------------------------------------------------------------------------------------------------

ప్ర‌శ్న‌ప‌త్రం & కీ

 

ప్రశ్నపత్రం(పేపర్‌ కోడ్‌: 22040, టెస్ట్‌ బుక్‌లెట్‌ నంబర్‌: 406936)

 

'కీ' వీడియో

 

తెలంగాణలో గ్రూప్‌-1 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రాథమిక రాత పరీక్షను అక్టోబర్‌ 16న నిర్వహించింది. ఈ రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ను అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. టీఎస్‌పీఎస్సీ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.

 

ఈ 'కీ' రూపొందించిన‌వారు: ఏఎం.రెడ్డి, ఎం.జితేంద‌ర్‌రెడ్డి, బి.న‌రేశ్‌, సీహెచ్‌.కృష్ణప్రసాద్‌, బి.ధనమోహన్‌రెడ్డి, బంగారు స‌త్యనారాయ‌ణ‌, డి.రాజేందర్‌, జి.ఆనంద్‌, వి.శంకర్‌రెడ్డి, జి.ప్రశాంత్‌రెడ్డి, వి.సురేశ్‌, జె.సద్గుణరావు, డి.ధర్మరాజు.

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!

‣ అమ్మకాల దళంలో చేరతారా?

‣ విదేశీ ఉద్యోగాల కోసం మోసపోవద్దు!

‣ టెన్త్‌తో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

‣ నలుగురితో కలిసిపోండి!

‣ డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులకు డిమాండ్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.