ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఔషధ నియంత్రణ పరిపాలన విభాగంలో 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ డిసెంబర్ 8న ప్రకటన (21/2022) విడుదల చేసింది. ఈ పోస్టులకు డిసెంబర్ 16 నుంచి 2023 జనవరి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు, ఇతర వివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.