• facebook
  • whatsapp
  • telegram

TSPSC: ఒక్కరోజులో 47,362 దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-4 ఉద్యోగాలకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. గడువు జనవరి 30తో ముగియనున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 47,362 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 7,88,521కి చేరింది. దరఖాస్తు గడువు ముగిసే నాటికి భారీగా దరఖాస్తులు రావచ్చని కమిషన్‌ అంచనా వేస్తోంది. 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.