• facebook
  • whatsapp
  • telegram

UGC NET: యూజీసీ-నెట్‌ రెండో దశ పరీక్షలు వాయిదా  

దిల్లీ: యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ రెండో దశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఆగ‌స్టు 12, 13, 14 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. ‘‘యూజీసీ-నెట్‌ రెండో దశ పరీక్షలు ఆగ‌స్టు 12, 13, 14 తేదీల్లో నిర్వహించాలని ముందుగా నిర్ణయించాం. ఇప్పుడు ఈ పరీక్షలను వచ్చే నెల (సెప్టెంబరు) 20 నుంచి 30  మధ్య నిర్వహిస్తాం’’ అని యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ తెలిపారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కొలువుకు కావాలి కొన్ని ప్రమాణాలు

‣ అగ్రికల్చర్‌ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.