• facebook
  • whatsapp
  • telegram

UPSC CDSE: యూపీఎస్సీ సీడీఎస్‌ఈ-2022 ఫలితాలు విడుదల

 

 

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ-2)- 2022 ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) సెప్టెంబర్‌ 23న విడుదల చేసింది. ఈ పరీక్షను సెప్టెంబర్‌ 4న నిర్వహించింది. మొత్తం 6658 మంది ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీలలో నియామకానికి యూపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు యూపీఎస్సీ పేర్కొంది. త్రివిధ ద‌ళాల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి సంబంధిచిన కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీస్ ఎగ్జామ్‌ను(సీడీఎస్‌ఈ) యూపీఎస్సీ ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

 

ఫలితాలు 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డెవాప్స్‌ నిపుణుల‌కు డిమాండ్‌!

‣ కోస్టుగార్డు కొలువుల్లోకి ఆహ్వానం!

‣ 20,000 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు

‣ అవుతారా.. టాబ్లూ డెవ‌ల‌ప‌ర్‌!

‣ ఇంజినీర్ల‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు

‣ ఆంగ్ల‌భాష ప్రావీణ్య ప‌రీక్ష ఏది ప్ర‌యోజ‌న‌క‌రం!

‣ ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.