* వెబ్సైట్లో ఫలితాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2022 ఫలితాలను డిసెంబర్ 6న విడుదలైనట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సివిల్స్ ప్రధాన పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్)కు హాజరు కావాల్సి ఉంటుంది. యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఎంపికైన అభ్యర్థులకు డీటైల్డ్ అప్లికేషన్ ఫాం-2 అందుబాటులో ఉంటుందని, డిసెంబర్ 14లోగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని కమిషన్ పేర్కొంది.
వెబ్సైట్: https://www.upsc.gov.in/
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒకేసారి గ్రూప్స్ అన్ని నోటిఫికేషన్లు వస్తే ఏంచేయాలి?
‣ ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ నెగ్గేదెలా?