ఈనాడు - హైదరాబాద్: డైరెక్టర్ ఆఫ్ వర్క్ అకౌంట్స్ విభాగంలో డివిజనల్ అకౌంట్స్ అధికారులు (వర్క్స్) గ్రేడ్-2 పోస్టులకు 2023 ఫిబ్రవరి 26న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రవేశపత్రాలను పరీక్షతేదీకి వారం రోజుల ముందు వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు వెల్లడించింది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ విద్యార్థినుల సాంకేతిక విద్యకు ఆర్థికసాయం!
‣ పీజీ విద్యార్థినులకు యూజీసీ ప్రోత్సాహం
‣ డిజిటల్ అక్షరాస్యత... మీకుందా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.