• facebook
  • whatsapp
  • telegram

9, 11 తరగతుల పరీక్షలు నిర్వహించండి : సీబీఎస్‌ఈ  

దిల్లీ: కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ 9, 11వ తరగతి పరీక్షలు నిర్వహించాలని తన పరిధిలోని విద్యాసంస్థలను సీబీఎస్‌ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించాలని కూడా అందులో సిఫార్సు చేసింది. ‘పరీక్షల నిర్వహణ సమయంలో కొవిడ్‌-19 నిబంధ‌న‌లను తప్పనిసరిగా పాటించాల్సిందే. 2021-22 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించడం సముచితం. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవాలి’ అని సీబీఎస్‌ఈ పేర్కొంది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.