• facebook
  • whatsapp
  • telegram

ఎస్జీటీలకు ప్రొఫెషనల్‌ అడ్వాన్స్‌మెంట్‌ పరీక్ష 13న 


 

ఈనాడు, అమరావతి: సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌కు ప్రొఫెషనల్‌ అడ్వాన్స్‌మెంట్‌ పరీక్షను ఆగస్టు 13న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుబ్బారెడ్డి తెలిపారు. భాషా పండితులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, పీఈటీలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

Posted Date : 29-07-2021