• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1. సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌

అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇంజినీర్‌

అర్హ‌త‌:  బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

అర్హ‌త‌: బీటెక్‌/ఎంటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 2 - 4 సంవ‌త్స‌రాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. .నెట్ డెవ‌ల‌ప‌ర్‌

ఇన్ఫోసిస్ సంస్థ .నెట్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

.నెట్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: ఎంసీఏ/బీఎస్‌/ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 3 సంవ‌త్స‌రాలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 17-10-2021