• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 21-10-2021 (తెలుగు)

1  మేఘాలయలో కొత్త నత్త జాతి

నత్తల్లో ఒక కొత్త జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జీవి పొడవు రెండు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2  క్యాప్టివ్‌ బ్రీడింగ్‌తో జన్యు వైవిధ్యం

దీర్ఘకాలిక క్యాప్టివ్‌ బ్రీడింగ్‌ అనంతరం జన్యు వైవిధ్యం కనిపించిందని సీసీఎంబీ - లాకోన్స్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3  తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాల ప్రకటన

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి సాహితీ పురస్కారాలు ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

4  జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

అఖిల భారత మావ్లంకర్‌ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి యువిక్‌ బత్తుల మెరిసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

5  ట్రంప్‌.. సొంత సోషల్‌ మీడియా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. సొంత సామాజిక మాధ్యమ వేదికను ప్రకటించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 22-10-2021