• facebook
  • whatsapp
  • telegram

UPSC CDS,NDA II: సీడీఎస్, ఎన్‌డీఏ/ఎన్ఏ ప‌రీక్ష‌ల‌ హాల్‌టికెట్ల‌ జారీ

 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్..  క‌మ్‌బైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్‌) II, నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ)/ నేవ‌ల్ అకాడ‌మీ(ఎన్ఏ) II పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు (హాల్‌టికెట్లు) జారీ చేసింది. అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను నవంబ‌రు 14 వ‌ర‌కు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

 

వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/eadmitcard/admitcard_NDAII_2021/

Posted Date : 22-10-2021