• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) ఎయిమ్స్‌, రాయ్‌పూర్‌లో సీనియర్‌ రెసిడెంట్లు 

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన రాయ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సీనియర్‌ రెసిడెంట్లు

మొత్తం ఖాళీలు: 136

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) నీరీ, నాగ్‌పుర్‌లో వివిధ ఖాళీలు 

నాగ్‌పుర్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (నీరీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 05

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో టెక్నీషియన్లు

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన తిరువనతంతపురం (కేరళ)లోని శ్రీ చిత్ర తిరునాళ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* టెక్నీషియన్లు

మొత్తం ఖాళీలు: 12

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) సీఆర్‌పీఎఫ్‌లో 60 మెడికల్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకి చెందిన సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కంపోజిట్‌ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 60

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 23-10-2021