• facebook
  • whatsapp
  • telegram

APSET: ఆన్‌లైన్‌లో ఏపీ సెట్‌ 2021 అడ్మిట్‌కార్డులు

 

ఆంధప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) 2021 పరీక్ష అడ్మిట్‌కార్డులను అక్టోబరు 25న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో నమోదు చేసుకున్న ఈమెయిల్-ఐడీ/ మొబైల్‌నంబరు, పాస్‌వర్డ్‌వివరాలతో సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబరు 31న జరిగే ఈ పరీక్షను ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు వివిధ విశ్వవిద్యాలయాలు ప్రకటించే అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

ఏపీ సెట్‌ 2021 అడ్మిట్‌కార్డులు

Posted Date : 25-10-2021