1) కోల్ ఇండియాలో 481 మేనేజ్మెంట్ ట్రెయినీలు
భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న కంపెనీ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మేనేజ్మెంట్ ట్రెయినీ ఖాళీలు.
మొత్తం ఖాళీలు: 481
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2) సదరన్ కమాండ్‌లో స్టెనో, ఎల్డీసీ పోస్టులు
పుణెలోని భారత సైన్యానికి చెందిన హెడ్‌క్వార్టర్స్ సదరన్ కమాండ్, కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3) సీ-డ్యాక్‌లో 650 పోస్టులు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సీ-డ్యాక్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 650
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4) నేవీ - 2800 అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ అగ్నిపథ్ స్కీం ద్వారా అర్హులైన అవివాహిత స్ర్తీ, పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) - 01/ 2022 బ్యాచ్
మొత్తం పోస్టులు: 2800
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.