1. వనపర్తి జిల్లాలో బాదామి చాళుక్యుల కాలం నాటి విగ్రహాల గుర్తింపు
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియ్యాపురంలోని సత్యమ్మ ఆలయంలో బాదామి చాళుక్యుల కాలం నాటి విగ్రహాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. అమెరికా పౌరసత్వాల్లో భారత్‌ది రెండో స్థానం
అమెరికాలో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందిన వారు ఎక్కువగా ఉన్న తొలి 5 దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా సినీశెట్టి
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ (2022) టైటిల్‌ను కర్ణాటకకు చెందిన సినీశెట్టి గెలుచుకున్నారు. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫైనల్ జరిగింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. మహారాష్ట్ర నూతన స్పీకర్‌గా నర్వేకర్
శివసేన అసమ్మతి వర్గం మహారాష్ట్ర శాసనసభాపతి ఎన్నికల్లో విజయం సాధించింది. రెండ్రోజుల పాటు జరిగే ప్రత్యేక సమావేశాలు మొదలైన తొలి రోజు స్పీకర్ ఎన్నికను చేపట్టగా భాజపా అభ్యర్థి రాహుల్ నర్వేకర్ 164 ఓట్లు సాధించి నెగ్గారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. వింబుల్డన్ సెంటర్ కోర్టుకు వందేళ్లు
వింబుల్డన్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన సెంటర్ కోర్టు 1922లో ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.