• facebook
  • whatsapp
  • telegram

Latest News: 08-08-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. TS Police Exams: ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలు సెప్టెంబరులో

ఈనాడు, హైదరాబాద్‌: యూనిఫాం సర్వీసుల ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలు సెప్టెంబరులో వెలువడే అవకాశముంది. తొలుత ఎస్సై అభ్యర్థులకు ప్రాథమిక రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆగ‌స్టు 7న‌ నిర్వహించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. JEE Main Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల

దిల్లీ: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. CUET UG: కొన్ని కేంద్రాల్లో వాయిదా ప‌డిన సీయూఈటీ-యూజీ ప‌రీక్ష‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

దిల్లీ: సాంకేతిక, ఇతర కారణాలతో గత వారం జరిగిన ‘ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ)-యూజీ’ను రాయలేని విద్యార్థుల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కొత్త షెడ్యూల్‌ ప్రకటించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Polytechnique: పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు తుది విడత వెబ్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో 2022-23 విద్యా సంవత్సరానికి తుది విడత ప్రత్యేక రౌండ్‌ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఆగ‌స్టు 7న‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Abroad Education: విదేశీ విద్యకు ఎన్ని కష్టాలో!

దిల్లీ: రెండేళ్లు ఆన్‌లైన్‌ చదువులు, ఆలస్యంగా జరిగిన పరీక్షలు, ఇప్పుడు వీసాల కోసం ఎదురుచూపులు, చివరి నిమిషంలో భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలతో విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.