• facebook
  • whatsapp
  • telegram

Inter Class: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు

హైదరాబాద్‌: జూనియర్‌ కళాశాలలు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అనుబంధ గుర్తింపు రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌పై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌పై కూడా చర్యలు తీసుకుంటామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి తెలిపారు. అక్టోబర్‌ 2 నుంచి 9వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, గురుకుల జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అక్టోబర్‌ 10న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని బోర్డు కార్యదర్శి తెలిపారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.