• facebook
  • whatsapp
  • telegram

UPSC APP: యూపీఎస్సీ యాప్‌ సిద్ధం

 

 

యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల గురించి అభ్యర్థులకు పూర్తి స్థాయిలో, కచ్చితమైన సమాచారం తెలియజేసేందుకు ఆ సంస్థ ఒక ఆండ్రాయిడ్‌ యాప్‌ను అభివృద్ధి చేసింది. ‘యూపీఎస్సీ అఫిషియల్‌’ పేరుతో గూగుల్‌ ప్లే  స్టోర్‌లో దీన్ని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలకూ తావు లేకుండా సమాచారాన్ని వేగంగా అందించేందుకు దీన్ని సిద్ధం చేసినట్టు యూపీఎస్సీ తెలిపింది. అయితే ఇందులో దరఖాస్తుల స్వీకరణకు అవకాశం లేదు. సమాచారం తెలిపేందుకు మాత్రమే దీన్ని తయారుచేశారు. అభ్యర్థులంతా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా నేరుగా ప్రతి చిన్న అప్‌డేట్‌నీ సులువుగా తెలుసుకోవచ్చు.

 

Install UPSC - Official App

 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,00,000 స్కాలర్‌షిప్‌లు

‣ వేగంగా నేర్చుకోవాలంటే!

‣ సెలవుల్లో ఇలా చేద్దాం!

‣ ఏఐ - ఎంఎల్‌ ఎందుకు నేర్చుకోవాలి?

‣ వాతావరణశాఖలో నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగాలు

‣ నొప్పి నివారణలో నేర్పరులు!

‣ ఇప్పుడు ట్రెండింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌!

‣ ఔషధ మొక్కల నిపుణులకు డిమాండ్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.