• facebook
  • whatsapp
  • telegram

Latest News: 06-10-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. APPSC: డిసెంబరు 18న గ్రూపు-1 ప్రిలిమినరీ 

ఈనాడు, అమరావతి: గ్రూపు-1 పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో డిసెంబరు 18న నిర్వహించనున్నట్లు ప్రాథమికంగా వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. HCL TECH: హెచ్‌సీఎల్‌ టెక్‌లో 1000 ఉద్యోగాలు

దిల్లీ: వచ్చే రెండేళ్లలో బ్రెజిల్‌లో 1,000 మందిని నియమించుకోవాలని ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రణాళికలు రచిస్తోంది. అదే సమయంలో కాంపినాస్‌లో ఒక కొత్త టెక్నాలజీ సెంటర్‌ను సైతం తెరవనుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Jobs: సెంట్రల్‌ వర్సిటీల్లో నియామకాలకు ఉమ్మడి వేదిక

ఈనాడు, దిల్లీ: కేంద్ర విశ్వవిద్యాలయాల్లో నియామకాల నిమిత్తం ఉమ్మడి నియామక వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. Education: డిగ్రీలో 1.73 లక్షల మంది చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: ఈ విద్యా సంవత్సరం(2022-23) దోస్త్‌ మూడో విడత ముగిసే నాటికి డిగ్రీలో 1.73 లక్షల మంది ప్రవేశాలు పొందారు. ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ఉన్నందున  ఆ సంఖ్య మరికొంత పెరగనుంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Education: ప్రవేశాల్లేని సెక్షన్లలో కొత్త డిగ్రీ కోర్సులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 15 సీట్లు లోపు భర్తీ అయిన సెక్షన్లను స్తంభింపజేసిన ఉన్నత విద్యామండలి వాటి స్థానంలో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అక్కడ కోర్సుల మార్పునకు అనుమతినిస్తారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. Jobs: వైద్య పోస్టుల భర్తీ ప్రకటన తాత్కాలిక వాయిదా!

ఈనాడు, హైదరాబాద్‌: స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల నియామక ప్రకటన తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిన నేపథ్యంలో.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.