ఈనాడు, అమరావతి: ఏపీ లాసెట్ కౌన్సెలింగ్‌ను 3 నుంచి ప్రారంభించనున్నామని కన్వీనర్ నజీర్ అహ్మద్ తెలిపారు. వెబ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ డిసెంబరు 3-10, ధ్రువపత్రాల పరిశీలన 4-12, వెబ్ ఐచ్ఛికాల నమోదు 13-15, సీట్ల కేటాయింపు 16న చేయనున్నట్లు వెల్లడించారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆడుకుంటూ చేసుకునే ఉద్యోగాలు!
‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!
‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.