• facebook
  • whatsapp
  • telegram

ఆయుర్వేద, హోమియో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుద‌ల‌‌  

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఆయుర్వేద, హోమియో వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ ఆల్‌ ఇండియా కోటా, ప్రైవేటు కేటగిరీ సీట్ల ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ http://ntruhs.ap.nic.in ‌ను చూడొచ్చు.

Posted Date : 16-02-2021