• facebook
  • whatsapp
  • telegram

క్రీడా విభాగంలో ఇండో-ఫ్రెంచి డ్యుయ‌ల్ డిగ్రీ కోర్సు

దేశంలోనే తొలిసారి ఇండో-ఫ్రెంచ్ భాగ‌స్వామ్యంతో జేవియ‌ర్ ఎమ్లియ‌న్‌ బిజినెస్ స్కూల్ (ఎక్స్ఈబీఎస్‌) క్రీడా రంగంలో డ్యుయ‌ల్ డిగ్రీ మాస్ట‌ర్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీన్ని ఎక్స్ఈబీఎస్ అహ్లువాలియా సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ (ఎక్స్ఈబీఎస్ సీఈఎస్ఎం) ఆధ్వ‌ర్యంలో అందించ‌‌నున్నారు. ఒడిశా భువ‌నేశ్వ‌ర్‌లోని జేవియ‌ర్ విశ్వవిద్యాల‌యం ఎంబీఏ డిగ్రీ, ఫ్రాన్స్‌కు చెందిన ఎమ్లియ‌న్ బిజినెస్ స్కూల్ ఎమ్మెస్సీ కోర్సును అందించ‌నున్నాయి. సంయుక్తంగా అదించే ఈ కోర్సు క్రీడా రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొస్తుంద‌ని భావిస్తున్నారు.  

Posted Date : 14-03-2021