• facebook
  • whatsapp
  • telegram

టిస్ నెట్-2021 పరీక్ష ఫలితాలు వాయిదా

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) నిర్వహించిన నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ (నెట్)-2021 పరీక్ష ఫలితాలు మార్చి 25కి వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఇవి మార్చి 19న వెలవడాల్సి ఉన్నా అనివార్య కారణాలతో వాయిదా వేశారు. ఈమేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఈ పరీక్షను మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్, బీఈడీ-ఎంఈడీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి 20,2021న నిర్వహించారు. 25న వెలువడే ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

 

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేయ‌లేం

 

మార్చి 19న రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌

Posted Date : 19-03-2021