• facebook
  • whatsapp
  • telegram

సైనిక్ స్కూల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష ఫలితాలు విడుద‌ల‌

విజ‌య‌న‌గరం గ్రామీణం: అఖిల‌భార‌త సైనిక పాఠ‌శాల‌ల ప్ర‌వేశ‌ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల చేసిన‌ట్లు కోరుకొండ సైనిక్ స్కూల్ ప్రిన్సిప‌ల్ క‌ల్న‌ల్ అరుణ్‌కుల‌క‌ర్ణి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎంపికైన వారికి ఆరోగ్య ప‌రీక్ష‌లు (మెడిక‌ల్‌) ఉంటాయ‌న్నారు. వివ‌రాల‌కు https://www.sainikschoolkorukonda.org వెబ్‌సైట్‌ను ప‌రిశీలించాల‌ని కోరారు.

షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల జాబితా

Posted Date : 04-04-2021