• facebook
  • whatsapp
  • telegram

యానిమేషన్‌ కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్షణ

ఏప్రిల్ 30 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

గోల్నాక, న్యూస్‌టుడే: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మల్టీమీడియా, యానిమేషన్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో మల్టీ మీడియా, యానిమేషన్‌ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్‌ విమలారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 30 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు www.ncmdt.com ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు ఫోన్‌ నంబరు: 9505800049.

Posted Date : 13-04-2021