• facebook
  • whatsapp
  • telegram

ఎస్‌బీఐ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నిర్వ‌హించనున్న స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్‌, ఫార్మ‌సిస్ట్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. ఆయా ప‌రీక్ష‌ల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో త‌మ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎస్‌బీఐ ఎస్ఓ, ఫార్మ‌సిస్ట్ ప‌రీక్ష‌లు మే 23న ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌లో సాధించిన మార్కులను బ‌ట్టి ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. దాని ఆధారంగా తుది ఎంపిక‌లు ఉంటాయి. 

 

వెబ్‌సైట్‌: https://sbi.co.in/

Posted Date : 12-05-2021