• facebook
  • whatsapp
  • telegram

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు 

 

ఈనాడు, అమరావతి: ఏపీ గురుకుల విద్యాలయ సంస్థల్లో ఐదో తరగతి ప్రవేశానికి దరఖాస్తు గడువును జులై 10వరకు పొడిగించినట్లు కార్యదర్శి ప్రసన్న కుమార్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. లాటరీ విధానంలో ప్రవేశాలు నిర్వహించనున్నారు. 
 

Posted Date : 29-06-2021