• facebook
  • whatsapp
  • telegram

ఎస్‌బీఐ క్ల‌ర్క్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వ‌హించనున్న క్ల‌ర్క్‌(జూనియ‌ర్ అసోసియేట్‌) ప్రిలిమ్స్ ప‌రీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో త‌మ అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మొత్తం 5వేల‌కు పైగా పోస్టుల భ‌ర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను జులై 10 నుంచి 13 వ‌ర‌కు నిర్వ‌హించ‌నుంది. ఇందులో వ‌చ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్ ప‌రీక్ష‌కు ఎంపిక చేస్తారు. అందులో ప్ర‌తిభ చూపిన వారి మెరిట్ లిస్ట్ సిద్ధం చేసి తుది ఎంపిక‌లు చేప‌డ‌తారు. అభ్య‌ర్థులు ఎంచుకున్న లోక‌ల్ లాంగ్వేజీపై టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. 

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/


 

Posted Date : 30-06-2021