• facebook
  • whatsapp
  • telegram

ఐపీమ్యాట్-2021 అడ్మిట్ కార్డులు

 

అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్ర‌వేశాల‌కు ఐఐఎం-ఇండోర్ నిర్వ‌హించే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూట్ టెస్ట్‌(ఐపీమ్యాట్‌)-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఐపీమ్యాట్‌ ప‌రీక్ష షెడ్యూలు ప్రకారం జూన్ 14న కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో జ‌ర‌గాల్సి ఉండ‌గా.. క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డింది. దీంతో జులై 16న నిర్వ‌హించ‌న‌న్నారు. 

వెబ్‌సైట్‌: https://www.iimidr.ac.in/

Posted Date : 01-07-2021