• facebook
  • whatsapp
  • telegram

నైప‌ర్ జేఈఈ-2021 ఫ‌లితాలు విడుద‌ల‌

 

దేశంలోని ఏడు నైప‌ర్ సంస్థ‌ల్లో 2021-22 విద్యాసంవత్సరానికి మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీలో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించిన‌ నైపర్ జేఈఈ-2021 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసెటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌(నైప‌ర్‌)- హైద‌రాబాద్ ప్ర‌క‌టించింది. ప‌రీక్ష‌కు హాజ‌రైన అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో త‌మ ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు. ఆన్‌లైన్ ప్ర‌వేశ కౌన్సెలింగ్ తేదీల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంది. జేఈఈ మార్కుల ఆధారంగా నైప‌ర్‌ మెరిట్ లిస్ట్ కూడా విడుద‌ల చేసింది. 

వెబ్‌సైట్‌: http://www.niperhyd.ac.in/

Posted Date : 10-07-2021