• facebook
  • whatsapp
  • telegram

అందుబాటులోకి బిట్‌శాట్‌-2021 అడ్మిట్ కార్డులు

 

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సైన్స్‌(బిట్స్‌)-పిలానీ నిర్వ‌హించే బిట్‌శాట్‌-2021 ప‌రీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌లయ్యాయి. అభ్య‌ర్థులు త‌మ అడ్మిట్ కార్డుల‌ను సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. బిట్‌శాట్ ప‌రీక్ష‌ ఆగ‌స్టు 3 నుంచి 6 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌నుంది. షెడ్యూలు ప్ర‌కారం జూన్ 24 నుంచి 29 మ‌ధ్య జ‌ర‌గాల్సి ఉండ‌గా దేశంలో క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. 

వెబ్‌సైట్‌: https://www.bitsadmission.com/

Posted Date : 17-07-2021