• facebook
  • whatsapp
  • telegram

ఆర్మీ లా ఎంట్ర‌న్స్ టెస్ట్‌-2021 అడ్మిట్ కార్డులు

 

ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా నిర్వ‌హించ‌నున్న లా ఎంట్ర‌న్స్ టెస్ట్‌-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. జులై 31న ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. అభ్య‌ర్థులు త‌మ అడ్మిట్ కార్డుల‌ను సంబంధిత వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. లా ఎంట్ర‌న్స్ టెస్ట్ ద్వారా 2021-22 విద్యాసంవ‌త్సరానికి సంబంధించి ఐదేళ్ల బీఏ ఎల్ఎల్‌బీ, ఏడాది ఎల్ఎల్ఎం కోర్సులో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. 

వెబ్‌సైట్‌: https://ail.ac.in/

Posted Date : 21-07-2021