• facebook
  • whatsapp
  • telegram

సీహెచ్ఎస్ఎల్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌


 

కంబైన్డ్ హైయ్య‌ర్ సెకండ‌రీ(10+2) లెవెల్ ఎగ్జామినేష‌న్‌(టైర్‌-1)-2020 అడ్మిట్ కార్డుల‌ను స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్‌(ఎస్ఎస్‌సీ) విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌ను ఆగ‌స్టు 4 నుంచి 12 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈమేర‌కు అభ్య‌ర్థులు ఎస్ఎస్‌సీ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సీహెచ్ఎస్ఎల్ ప‌రీక్ష ద్వారా లోయ‌ర్ డివిజ‌న‌ల్ క్ల‌ర్క్‌, జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌, పోస్ట‌ల్ అసిస్టెంట్‌, సార్టింగ్ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ పోస్టుల‌ను ఎస్ఎస్‌సీ భ‌ర్తీ చేయ‌నుంది. 

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Posted Date : 24-07-2021