• facebook
  • whatsapp
  • telegram

పాలిటెక్నిక్‌లోనూ కృత్రిమ మేధ‌


 

ఈనాడు, హైద‌రాబాద్‌: పాలిటెక్నిక్ విద్య‌లోనూ కృత్రిమ మేధ కోర్సు వ‌స్తోంది. ఈ విద్యాసంవ‌త్స‌రం (2021-22) హైద‌రాబాద్ ఈస్ట్‌మారేడుప‌ల్లిలోని గ‌వ‌ర్న‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ (జీఐవోఈ) పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో కృత్రిమ మేధ అండ్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్‌)తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్‌డేటా, సైబ‌ర్ ఫిజిక‌ల్ సిస్ట‌మ్స్ అండ్ సెక్యూరిటీ అనే మూడు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున ఉంటాయి. ప్రైవేటు కాలేజీల్లోనూ ఈ కోర్సులు లేవు.

Posted Date : 31-07-2021