• facebook
  • whatsapp
  • telegram

ఎయిడెడ్‌ పోస్టుల హేతుబద్ధీకరణకు గడువు పొడిగింపు

ఈనాడు, అమరావతి: ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, నియామకాల గడువును అక్టోబరు 31వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. జూన్‌లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆగ‌స్టు 31తో గడువు ముగియనుండగా యాజమాన్యాల అభ్యర్థన మేరకు పొడిగించింది. 

Posted Date : 05-08-2021